పురాతన సమాజాల్లో ప్రజలు ఎలా జీవించాలి? ఎలాంటి పనులు చేసుకోవాలి? ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? అనే విషయాలపై నాయకులు నియమాల్ని రూపొందించి చట్టాలు రాశారు. ప్రతీ దేశం తమ శాంతి భద్రతల్ని కాపాడుకోవడానికి, అలాగే పరిపాలన సౌలభ్యం కోసం.. పాత చట్టాల్ని సవరించుకోవడంతో పాటు కొత్త చట్టాల్ని ప్రవేశపెడుతుంటుంది. ఆ చట్టాలకి అనుగుణంగా దేశ పౌరులు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే.. కొన్ని దేశాలు మాత్రం వింతవైనవి, విచిత్రమైనవి చట్టాల్ని తీసుకొచ్చాయి. వాటిని గురించి తెలిస్తే.. అసలెందుకు…
ప్రపంచంలో ప్రతి దేశానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఈ చట్టాల ప్రకారం పౌరులు తమ పనులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రతిదీ సజావుగా జరిగేలా చట్టాలు రూపొందించబడ్డాయి. కానీ, కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. కొన్ని దేశాల్లోని చట్టాలు చూస్తే చాలా వింతగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. ఎందుకిలాంటి చట్టాలు పెట్టారని అనే సందేహం కూడా కలుగుతుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని వింత చట్టాలు, రూల్స్ ఎంత…