Varisu: దళపతి విజయ్ తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న ఫస్ట్ బైలింగ్వల్ మూవీ ‘వారిసు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందిన ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ఏ సమయంలో చెప్పాడో కానీ అప్పటి నుంచి ‘వారిసు’ సినిమా వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. థియేటర్స్ ఇవ్వోదని ఒకరు, మా సినిమాని అడ్డుకుంటే మీ సినిమాలని అడ్డుకుంటాం అని ఒకరు, పర్మిషన్…