Home
Story Board
Story Board News
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
Story Board: ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. మొదట ఉక్రెయిన్ యుద్ధం.. తర్వాత ఇరాన్ యుద్ధం ఆర్థికవ్యవస్థల్ని కుదిపేశాయి. ఏ యుద్ధం ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలన్నీ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఊపిరి బిగబట్టాయి. నాలుగేళ్లు దాటినా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. కాకపోతే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందన్న సూచనలతో.. ఓ సంక్షోభం అయినా ఆగుతుందని మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. చాలా రోజుల నష్టాల… -
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
Story Board : దేశంలో పెట్రోల్ మంటలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశల వారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పెట్రోల్ ధరల పెంపుతో.. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడు ద్రవ్యల్బణం పెరిగి.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇది అంతిమంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఆ లెక్కన ప్రస్తుత పెట్రోల్ ధరల పెంపును మాంద్యానికి ప్రారంభ సూచనగా చూడాలంటున్నారు నిపుణులు. మరోవైపు పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయనే సంకేతాలు… -
Story Board : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్? కొనుగోలుదారులకు షాక్, ఇన్వెస్టర్లలో వణుకు!
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. కొనేవారు లేక బిల్డర్లు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఆర్థిక మాంద్యం భయంతో…లోబడ్జెట్ అపార్ట్మెంట్లు, రీసేల్ ఫ్లాట్లు అమ్ముడవడం లేదు. ఈ ఎఫెక్ట్ మిగిలిన రంగాలపై పడుతోంది. ప్రభుత్వ ఖాజానా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఒకవైపు రియల్టర్లు రేట్లు తగ్గించడం లేదు…మరోవైపు కొనుగోలుదారులు కొట్టు పెట్టేందుకు మొగ్గుచూపడం లేదు. దీంతో రియల్ పతనానికి బ్రేకులు పడటం లేదు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పాతాళానికి… -
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
Story Board: దేశంలో ఓటర్ల జాబితాను అప్పుడప్పుడూ సవరించడం తప్పనిసరి. అర్హులకు చోటు కల్పించి అనర్హులపై వేటు వేసేందుకు సర్ నిర్వహించడమూ అవసరమే. దీని పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 పూర్తి స్వేచ్ఛను కల్పించింది. ఈసీ ఈ విషయం లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన లేదా ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదు. దేశంలో ఇలాంటివి జరగడం ఇదే కొత్త కూడా కాదు. 1952… -
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
Story Board: గ్లోబలైజేషన్‌తో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా…క్షణాల్లో తెలిసిపోతోంది. ఇండియా నుంచి ఇటలీ దాకా…అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు…ఏం జరిగినా…అది మిగిలిన దేశాలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్దంలో అనేక దేశాలు విలవిల్లాడాయి. ఆ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా కావాల్సిన ఉత్పత్తులు ఆగిపోయాయి. ఆ తర్వాత అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వరుస బాంబ్ దాడులతో పెట్రోల్ ఉత్పత్తికి తీవ్ర… -
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు…అడగుడగునా బయటపడుతున్నాయి. పదేళ్లలోనే ఏకంగా 93 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. నీట్ లీకేజ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోచింగ్‌లు తీసుకొని…లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి…అహర్నిశలు శ్రమించి పరీక్షలు రాస్తే…ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి. కొందరు చేసిన తప్పులకు లక్షల మంది విద్యార్థులు క్షోభను అనుభవిస్తున్నారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం…విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నిద్రాహారాలు మానేసి కష్టపడి పరీక్ష రాస్తే…ప్రశ్నాపత్రం లీక్‌తో… -
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
Story Board : బెంగాల్లో మమత అప్రతిహత రాజకీయ విజయాలకు బ్రేక్ పడింది. ఐదు దశాబ్దాలుగా రాజకీయ పోరాటాల్నే నమ్ముకుని ఎదిగిన దీదీకి ఇప్పుడు బీజేపీ షాకిచ్చింది. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలైన ప్రస్థానం.. బెంగాల్‌కు హ్యాట్రిక్ సీఎం అయ్యేదాకా ఎదురులేకుండా కొనసాగింది. బెంగాల్ కూతురిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే మమత.. మా మాటీ మనుష్ నినాదంతో ఆ రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకున్నారు. సీఎంగా ఉన్నా, కేంద్రమంత్రిగా ఉన్నా.. సామాన్యురాలిగా సఫేద్ సాడీ.. ఛప్పల్ జోడీ… -
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను మాత్రమే కాకుండా.. మొత్తంగా ప్రతిపక్షాన్నే బలహీనపరుస్తున్నారు. రాష్ట్రానికో విధానం, గంటకో మాటతో రాహుల్ తీరు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఓవైపు జాతీయస్థాయిలో ఇండి కూటమి కట్టిన రాహుల్.. రాష్ట్రాల ఎన్నికల్లో మిత్రపక్షాలపైనే తొడకొడుతూ.. బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ఏదోలా మిత్రపక్షాలతో కాంప్రమైజ్ కాకుండా.. కూటమికి విలువ లేకుండా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్ సరైన ప్రత్యర్థి కాదని తెలిసీ.. వాస్తవ బలంపై సరైన అంచనా లేకుండా.. గందరగోళ విధానాలతో.. మిత్రులకు… -
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
ఇరాన్ యుద్ధం గల్ఫ్ పుట్టి ముంచింది. అమెరికాపై అతిగా ఆధారపడ్డందుకు.. గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాయి. సొంత సైన్యం, ఉత్పత్తి లేకపోవడంతో.. ఒక్క యుద్ధానికే గల్ఫ్ పూర్తిగా కదిలిపోయింది. దశాబ్దాల శ్రమతో నిర్మించుకున్న దుబాయ్ లాంటి నగరాల్ని మళ్లీ పునాదుల నుంచి మొదలెట్టాల్సిన దుస్థితి వచ్చింది. మరోవైపు గల్ఫ్ వీసా విధానం కూడా.. అక్కడ ఇతర దేశాల వారెవరూ ఉండకూడదన్నట్టుగా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా గల్ఫ్ అమెరికాను పొమ్మంటూ.. ఇజ్రాయెల్ సాయం కోరుతుందే… -
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
Story Board: యుద్ధం ఏదైనా వినాశనమే అనేది అక్షరాలా నిజం. యుద్ధం ఏ దేశాల మధ్య జరిగినా, గెలుపు ఎవరిదైనా, అంతిమంగా నష్టపోయేది మాత్రం మానవాళే. యుద్దం అంటేనే…వేల మంది సైనికులతో పాటు అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతారు. దేశాల మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు, మానసిక వేదనకు గురవుతారు. యుద్ధం వల్ల తరతరాలుగా సాధించిన అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా, అమెరికా-ఇరాన్ వార్…
తాజావార్తలు
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
-
Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!