Home
Story Board
Story Board News
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మొదలుకాక ముందు నుంచే రాజకీయ పార్టీలు అభ్యంతరాలు చెబుతున్నాయి. కానీ సర్ మొదలయ్యాక సాధారణ ఓటర్లను కూడా సవాలక్ష సందేహాలు ముసురుకుంటున్నాయి. సర్ విషయంలో ఈసీ చెప్పినదానికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికీ పొంతన కుదరడం లేదు. బీఎల్వోల అవగాహన రాహిత్యం మరింత గందరగోళానికి దారితీస్తోంది. దీనికి తోడు ఎప్పుడో 2002 నాటి ఓటర్ల జాబితా వివరాలు అడగటం.. పెద్ద బ్రహ్మపదార్ధంగా మారింది. ఇక ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం మరింత పెద్ద ప్రహసనంగా… -
Story Board : రాజీనామాలతో చేసిన తప్పు సరైపోతుందా..?
వేల ఏళ్ల చరిత్రకు చెదలు పట్టించారు. వందల ఏళ్ల నిరీక్షణకు విలువ లేకుండా చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అయోధ్య రాముడి సొమ్ముని తేరగా తినేశారు. సీసీ కెమెరాల కళ్లు గప్పి మరీ జరిగిన బాగోతం చూసి.. సిట్ కూడా విస్తుబోతోంది. ఇద్దరు ట్రస్ట్ సభ్యుల రాజీనామాను ఆమోదించినంత మాత్రాన.. జరిగిన మహాపరాధానికి పరిహారం దక్కినట్టేనా..? దేశం పరువు తీసిన దొంగలకు ఎలాంటి శిక్ష వేయాలి..? దేవుడిపై భక్తివిశ్వాసాలను, నమ్మకాన్ని అమ్మకానికి పెట్టినట్టుగా జరిగిన… -
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న హెచ్వన్బీ వీసా ఫీజు పెంపు విషయంలో చుక్కెదురైతే.. ఇప్పుడు జన్మతఃపౌరసత్వం కేసులోనూ షాక్ తప్పలేదు. అంతకుముందు ఇష్టారాజ్యంగా విధించిన సుంకాలు కూడా చెల్లవని న్యాయస్థానాలు దిమ్మతిరిగేలా తీర్పునిచ్చాయి. కానీ తనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జిలు.. తనను మాత్రమే కాకుండా.. మొత్తంగా దేశాన్నే బాధిస్తున్నారని ట్రంప్ విపరీత భాష్యం చెబుతున్నారు. మొత్తం మీద అధ్యక్షుడైన దగ్గర్నుంచీ తలతిక్క నిర్ణయాలతో అందర్నీ వేపుకుతింటున్న ట్రంప్ను మరో రెండున్నరేళ్లు భరించక… -
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
అయోధ్య రామాలయంలో విరాళాల స్కామ్.. ఆలయాల నిర్వహణ తీరు ఎలా ఉండకూడదో మరోసారి చాటిచెప్పింది. ఈ సందర్భంగా దేశంలో ఆలయాల నిర్వహణకు దిక్సూచిగా నిలిచే తిరుమల అందరికీ గుర్తురావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సుదీర్ఘ కాలంగా తిరుమల ఆలయ నిర్వహణలో అవినీతికి తావు లేకుండా టీటీడీ సమర్థంగ కాచుకుంటోంది. కానీ అయోధ్యలో మాత్రం అందుకు భిన్నంగా రామాలయంలో దర్శనాలు మొదలైన ఏడాదికే.. అవినీతి బాగోతం బట్టబయలై.. ట్రస్టే దోపిడీదారుగా తేలడం చూసి.. దేశప్రజలంతా అవాక్కవుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ… -
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం చేస్తామంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కానీ ఎమ్మెల్యే స్థాయి నుంచి నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి వెళ్లిన నబీన్.. తెలంగాణలో పరిస్థితుల గురించి అవగాహనతోనే మాట్లాడుతున్నారా.. లేదా అనే చర్చ జరుగుతోంది. దేశంలో పన్నెండేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అలాగే మూడొంతుల రాష్ట్రాలు కాషాయ పార్టీ నీడలోనే ఉన్నాయి. కానీ తెలంగాణను మాత్రం బీజేపీ టచ్ చేయలేకపోతోంది. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీల గెలుపు బలం అనుకుంటే..… -
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
Story Board : ఇప్పటికే సర్ ప్రక్రియతో ఓటర్లు భారతీయులా.. కాదా అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖ అధికారి చేసిన వ్యాఖ్యలు.. అసలు భారతీయుడెవరనే కొత్త ప్రశ్నకు తావిచ్చాయి. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్.. ఆఖరికి పాస్ పోర్ట్ కూడా పౌరసత్వ ధృవీకరణ కాదని చెప్పడం దుమారం రేపుతోంది. అలాగయితే దేశంలో పౌరసత్వానికి ప్రాతిపదిక… -
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
Story Board: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం అనేది ఎప్పుడూ ఒక కీలకమైన అంశమే. తరాలు మారినా.. ఈ కులం మాత్రం ఏపీ రాజకీయాల్ని వదలడం లేదు. అసలు ఏపీ సమాజంలోనే కులం పెనవేసుకుపోయిందనే చర్చ కూడా ఎప్పట్నుంచో జరుగుతోంది. దీనికి ఏపీలో జరిగిన కొన్ని ఘటనల్ని ఉదహిరస్తుంటారు. గతంలో వంగవీటి మోహన రంగా హత్య సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సామాజిక వర్గాలతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఆయా సందర్భాలను వాడుకుని పార్టీలు ఓ రేంజ్లో కుల… -
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
Story Board : కేంద్రంలోని ఎన్టీఏ సర్కార్…నాలుగోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. త్రిశూల వ్యూహంతో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సర్, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తోంది. బీహార్, బెంగాల్లో అనుసరించిన ఫార్మూలానే…2029 ఎన్నికల్లో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ ఎన్నికలదే కీలక పాత్ర. అలాంటప్పుడు ఓటర్ల విషయంలో వారి అర్హతలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవటం చాలా అవసరం.… -
Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
ఐదు వందల సంవత్సరాల తర్వాత రామాలయం కొలువుదీరిందని ఓవైపు భక్తులో సంతోషపడుతుంటే.. మరోవైపు ఆలయంలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. మొదట్లో నిధులు దారిమళ్లాయనే ఆరోపణలు వచ్చినప్పుడు.. వాటిని రాజకీయ ప్రేరేపితంగా కొట్టిపారేసే ప్రయత్నం జరిగింది. కానీ భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో.. యూపీ సర్కారు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు రాముడి పేరు చెప్పి.. పెద్ద మొత్తంలో సొమ్ము స్వాహా చేశారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వచ్చే ఏడాది యూపీ ఎన్నికల తరుణంలో.. రామాలయంలో… -
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
Story Board: బంగారం ధర కాస్త తగ్గిందంటే చాలు కొనేందుకు పరుగెత్తేవారు వినియోగదారులు. ఇది ఈ ఏడాది ఆరంభం నాటి సీన్. కానీ ఇప్పుడు ధర తగ్గినా.. మార్కె ట్లో ఆ జోష్ కనిపించడం లేదు. అసలు ధర కంటే గ్రాముకు రూ.400 తగ్గించి అమ్ముతున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కారణం ధర ఇంకా తగ్గుతుందన్న నమ్మకం ఒక్కటైయితే.. ఆర్థిక మాంద్యం మరోటి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పసిడి, వెండి…
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్లోని కేఎఫ్సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!