ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్‌ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్‌గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్‌లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి.
Man locked inside a Store: అప్పుడప్పుడు మనం చేసే పనుల వల్ల మనమే ఇరుక్కుంటూ ఉంటాం. బయటకు వెళ్లినపుడు అలెర్ట్ గా లేకపోతే కొన్ని సార్లు చిక్కుల్లో పడుతూ ఉంటాం. అలాంటి అనుభవమే ఎదురయ్యింది ఓ వ్యక్తికి. షాపింగ్ కోసం ఓ వ్యక్తి పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి ఒక మసాజ్ చైర్ కనిపించింది. దానిని చూడగానే అందరిలాగానే అతను కూడా అందులో కూర్చోని సేదతీరాలి అనుకున్నాడు. అంతే దానిలో…