దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం వరుస నష్టాలను చవిచూసింది. గత వారం సూచీలు రికార్డులు సృష్టిస్తే.. ఈ వారం అందుకు భిన్నంగా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది.
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా రూ.22 వేల కోట్లను దోచేశాడు. విలాసవంతమైన లైఫ్స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించి.. రెండు రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోకరా వేశాడు.
Share Market : దేశీయ స్టాక్ మార్కెట్కు ఈ రోజు గడ్డు పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ క్షీణతతో ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం నుండి ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఫ్లాట్గా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం ఉదయం రికార్డ్ స్థాయిలో ప్రారంభమైంది. చివరిదాకా అన్ని రంగాల సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో దూసుకెళ్తోంది. ఈ వారం లాభాల్లోనే సూచీలు పరుగులు పెట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు కారణంగా శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం కొనుగోళ్ల అండతో తిరిగి పుంజుకుని గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస జోరు కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో గురువారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల వాతావరణం మన మార్కెట్పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది.