దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 285 పాయింట్లు లాభపడి 81,741 దగ్గర ముగియగా.. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 24, 951 దగ్గర ముగిసింది.
Stock Market vs SIP Which is Better: మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే, మార్కెట్లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. తరచుగా చర్చకు వచ్చే రెండు ప్రముఖ ఎంపికలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం లేదా క్రమబద్ధమైన పెట్టుబడి (SIP) ప్రణాళికలను ఎంచుకోవడం. రెండు ఎంపికలకు వాటి స్వంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. దాంతో మనకు ఏది ఉత్తమ పెట్టుబడి అని నిర్ణయించడం సవాలుగా ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో…
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని సంస్థలను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా తిరోగమనంలో కొనసాగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి వరుస లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం జీవితకాల గరిష్టాలను నమోదు చేయగా.. మంగళవారం కూడా భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ సోమవారం మన సూచీలు ఆరంభంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాల కారణంగా గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నెమ్మది నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుని కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయ్యాయి.