Stock Market : ట్రేడింగ్ వారం చివరి రోజు భారత స్టాక్ మార్కెట్ హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఒక్క రోజు నష్టాల నుంచి కోలుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మన మార్కెట్లో జోష్ కనిపించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా రెండ్రోజులు సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బుధవారం మాత్రం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం నష్టాల్లోనే కొనసాగాయి.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే స్టాక్ మార్కెట్ కుదేలయింది. ప్రముఖ ఐటీ కంపెనీల షేర్ల పతనం నుంచి స్టాక్ మార్కెట్ కోలుకోలేకపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.15 శాతం పడిపోయింది. టీసీఎస్ (TCS) నుండి Mphasis వరకు షేర్లు అదే బాటలో నడుస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ తాజా గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 83 వేల మార్కు దాటింది. నిఫ్టీ కూడా 25, 400కు పైగా మార్కు క్రాస్ చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. బ్రాడర్ ఇండెక్స్‌లు రికార్డ్ స్థాయిలో ర్యాలీ చేశాయి. తాజా ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలకు మరోసారి బ్రేక్ పడింది. సోమ, మంగళవారాల్లో లాభాల్లో ముగిసిన సూచీలు.. బుధవారం మాత్రం అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు కారణంగా నష్టాలతో ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మార్కెట్‌కు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 81, 921 దగ్గర ముగియగా.. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 25, 041 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.97 దగ్గర ముగిసింది.