Home
Stock Market
Stock Market News
-
Share Market: జీవం పోసిన అమెరికా-భారత్ ట్రేడ్ డీల్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం మార్కెట్‌కు తిరిగి జీవం పోసింది. మంగళవారం (ఫిబ్రవరి 3, 2026), రెండు ప్రధాన సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 8,3739 వద్ద ముగిసింది, అయితే NSE నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద ముగిసింది. ఈ ఉదయం ప్రారంభంలో, NSE నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న US-భారత్ వాణిజ్య ఒప్పందం, భారతీయ వస్తువులపై US… -
Stock Market: ట్రేడ్ డీల్‌తో పండిన ఇన్వెస్టర్లకు పంట.. రూ.20 లక్షల కోట్ల సంపాదన
దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల పంట పండింది. గంటల వ్యవధిలోనే కోట్ల సంపాదన జేబుల్లో పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అన్ని పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైంది. -
Stock Market: హమ్మయ్య మార్కెట్ తెప్పరిల్లింది.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంటోంది. బడ్జెట్ రోజున భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఈరోజు కూడా నష్టాలే ఉంటాయనుకుంటున్న తరుణంలో కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. -
Stock Market: మార్కెట్‌కు జోష్ తెచ్చిన ఈయూ ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ తేరుకుంది. కొద్ది రోజులుగా గ్రీన్లాండ్ వివాదం.. అంతర్జాతీయంగా ఉద్రిక్తల కారణంగా స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఈ వారం ప్రారంభం నుంచి కూడా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. -
Stock Market: బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి జయకేతనం ఎగరేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. -
Stock Market: ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. లాభాల్లో సూచీలు
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
Stock Market: ఈనెల 15న స్టాక్ మార్కెట్‌కు సెలవు!.. కారణమిదే!
ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. క్యాలెండర్ ప్రకారం సెలవు కాకపోయినా ఎన్నికల నేపథ్యంలో సెలవు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
Titan Share: మహిళా బిలియనీర్‌కు ఒక్క రోజులో రూ.800 కోట్లు తెచ్చిన టాటా షేర్లు..
Titan Share: స్టాక్ మార్కెట్ బుధవారం క్షీణతతో ట్రేడవుతోంది. అయితే స్టాక్ మార్కెట్ క్షీణతలో కూడా టాటా గ్రూప్ కంపెనీ చెందిన టైటాన్ షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ అయిన వెంటనే, ఈ షేర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఈ షేరు విలువ అపారంగా పెరగడంతో, స్టాక్ మార్కెట్ బిగ్ బుల్గా పిలిచే దివంగత పెట్టుబడిదారు రాకేష్ జుంజున్వాలా భార్య బిలియనీర్ రేఖ జుంజున్వాలాకు ఒకేసారి దాదాపు… -
Stock Market: వెనిజులా సంక్షోభం.. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొ్న్న మార్కెట్.. ఈ ఏడాదైనా కుదటపడుతుందని అనుకుంటున్న తరుణంలో తాజాగా వెనిజులా రూపంలో సరికొత్త సంక్షోభం ముంచుకొచ్చింది. -
Stock Market: స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు..
Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు…
తాజావార్తలు
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
ట్రెండింగ్
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!