Home
Stock Market
Stock Market News
-
అదృష్టం తలుపు తీసింది .. గంటలో రూ. 101 కోట్ల సంపాదన
మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝన్‌ఝన్ వాలాను మరోసారి అదృష్టం తలుపు తట్టింది. ఊహాకు అందని రీతిలో సాగే స్టాక్ మార్కెట్లో ఎత్తు లు వేస్తూ కాసుల వర్షం కురిపించే బిగ్బుల్ జాదు మళ్లీ వర్కవుట్ అయింది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లో ప్రతీ ఏడాది ముహుర్తం ట్రెడింగ్ నిర్వహిస్తారు.రాకేష్ జున్‌జున్‌వాలా ఈ ఏడాది ముహూర్త ట్రేడింగ్ సెషన్లో తన ఐదు పోర్ట్‌ఫోలియో స్టాక్‌ల నుంచి కేవలం గంట వ్యవధిలోనే రూ.101 కోట్లు సంపాదించాడు. సంవత్సరానికి… -
స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి
నవంబర్‌లో లిస్టింగ్‌కు రానున్న ఏడు కంపెనీలునవంబర్ నెలలో స్టాక్ మార్కెట్లో సందడి నెలకొననుంది. ఇప్పటికే పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకురాగా, తాజాగా మరికొన్ని కంపెనీలు రానున్నాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్లో ఏడుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి విలువ దాదాపు రూ.27000 కోట్లకు పైగా ఉండనుంది. నవంబర్‌లో పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీల్లో పేటీం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ ప్రథమార్థంలోనే లిస్టింగ్ అవ్వనున్నాయి. వీటితో పాటు కేఎఫ్‌సీ,… -
స్టాక్ మార్కెట్: వరుసగా నాలుగోరోజూ నష్టాలే..!!
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలనే మూట్టగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం లాభాలతోనే మొదలైనా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నుంచి క్రమం సూచీలు పడిపోతూ వచ్చాయి. ఒకదశలో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు చివరకు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు నష్టపోయి 60,821 వద్ద ముగియగా.. నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయి 18,114 పాయింట్ల వద్ద స్థిరపడింది. Read Also: ఎంజీ అస్టర్ రికార్డ్: 20 నిమిషాల్లో… -
గంటలో రూ.55 వేల కోట్లు నష్టం…
ఆదాని గ్రూప్ కు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ షాక్ ఇచ్చింది. గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ సంస్థల ఖాతాలను స్థంబింపజేసింది. దీంతో ఆదానీ గ్రూప్ కు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. గంట వ్యవధిలోనే ఆదానీ గ్రూప్‌కూ 7.6 బిలియన్ డాలర్లు నష్టపోయింది. స్థంబింపజేసిన మూడు విదేశీ సంస్థలకు ఆదానీ గ్రూప్‌లో దాదాపుగా రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. కొత్త మార్కెట్ నిబంధనల ప్రకారం, ఈ ఖాతాలకు చెందిన యాజమాన్యాల పూర్తి వివరాలను…
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..