Health Tips: చైనాకు చెందిన ప్రఖ్యాత బాడీబిల్డింగ్ ఛాంపియన్ వాంగ్ కున్ కేవలం 30 ఏళ్ల వయసులో మరణించారు. అయితే చాలా మంది ఆయన మరణానికి గుండె సమస్య కారణం అని నమ్ముతారు. కానీ ఆయనకు మద్యం, సిగరెట్లు, ఎలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు లేవు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అలాంటి వ్యక్తికి గుండె సమస్యలు ఎలా వచ్చాయి అనేది? దీనికి అధిక వ్యాయామం కారణమా, లేదా మరేదైనా కారణం ఉందా? అసలు ఏమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.…