ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ ఇండియా ప్రెసిడెంట్ పదవికి మురళీ కృష్ణన్ రాజీనామా చేశారు. షియోమీ ఇండియా అధ్యక్షునిగా ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే వ్యవహరించిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. మార్క్ రుట్టే.. దాదాపు 14 ఏళ్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. అయితే తాజాగా నెదర్లాండ్స్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు యొక్క మరో కెప్టెన్ వివాదంలో చిక్కుకొని ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. 2018 లో సౌత్ ఆఫ్రికా పైన బాల్ టాంపరింగ్ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టు టెస్ట్ వికెట్ కీపర్ టిమ్ పైన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ ఇప్పుడు అతను కూడా ఓ వివాదంలో చిక్కుకొని ఈరోజు ఆ బాధ్యతలకు రాజీనామా చేసాడు. అయితే టిమ్…