ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన వస్తున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ పోరులో చెన్నైకి 25 బంతుల్లో 54 పరుగులు అవసరమైనపుడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మహీ 11 బంతుల్లో
MS Dhoni to convince Stephen Fleming for the post of Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 ఆఖరి గడువు. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారి�
Stephen Fleming Praised MS Dhoni’s Innings in IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అని సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చిన మహీ నుంచి ఇలాంటి ఆటతీరును ఊహించలేదన్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేశాడని, మహీ షాట్లను తాను ఎం�
CSK Coach Stephen Fleming opened up on Daryl Mitchell Buy: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని భర్తీ చేయడంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. గత పదేళ్లుగా ధోనీ వారసుడి కోసం వేట కొనసాగుతోందని చెప్పాడు. ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతోందని, అయితే కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం ప్రతి ఏడాది జట్టును అత్యుత
టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకూ షేన్ వార్న్, డారెన్ లెమాన్, రికీ పాంటింగ్, ట్రెవర్ బేలిస్, టామ్ మూడీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, జాన్ రైట్, జయవర్ధనే వంటి విదేశీ హెడ్ కోచ్‌ల నేతృత్వ�
ఇటీవల అంబటి రాయుడు ‘ఇదే తన చివరి టీ20 లీగ్’ అంటూ ట్వీట్ చేసినట్టే చేసి, ఆ వెంటనే దాన్ని డిలీట్ చేసిన వ్యవహారంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అసలెందుకు రాయుడు ఆ పని చేశాడంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు లేకపోవడంతో.. చెన్నై యాజమాన్యానికి, రాయుడుకి ఏమైనా చ�