64 కళల్లో దొంగతనం కూడా ఒక కళే. కొందరు ఎంతమందిలో ఉన్నా భలే చాకచక్యంగా దొంగతనం చేస్తూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం వెంటనే దొరికిపోయి చావు దెబ్బలు తింటూ ఉంటారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాపం దొంగ దొరికిపోవడం చావు దెబ్బలు తినడం చూడవచ్చు. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారిలో కొందరు దొంగపై జాలి…
Court Theft: గోవాలోని పనాజీలోని కోర్టు సాక్ష్యాధారాల గదిలో ఉంచిన డబ్బు, బంగారం దొంగిలించినందుకు ఒక న్యాయవాది అరెస్ట్ అయ్యాడు. ఫ్లాట్, కారు కొనేందుకు జడ్జీ చాంబర్ వద్ద ఉన్న సాక్ష్యాల గదిలోని డబ్బు, నగలను న్యాయవాది చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా దొంగతనాన్ని గుర్తించారు పోలీసులు.