పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ (They Call Him OG) విడుదలకు ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్‌పై తెలంగాణ హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్డర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు, ప్రభుత్వానికి ఉత్తర్వులు సమర్పించమని ఆదేశించింది. ఈ నిర్ణయం అభిమానులకు గందరగోళాన్ని కలిగించడంతో పాటు, బాక్సాఫీస్ వసూళ్లకు సవాలుగా మారింది. Also Read :OGPremier : పవన్…
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో పీసీబీ చైర్మన్‌కు సంబంధించి ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది. జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొంది.
తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి కాంప్లెక్స్ ను శ్రీ బాలాజీ జిల్లా” నూతన కలెక్టరేట్ కార్యాలయం గా మార్చడాన్ని వ్యకిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది అత్యున్నత ధర్మాసనం. కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల…