2026 సాధారణ సంవత్సరమే కాబట్టి ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ నెలలో కూడా బ్యాంకు సెలవులు చాలానే ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ను రిలీజ్ చేసింది. RBI నిబంధనల ప్రకారం, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు, అలాగే పండుగలు, ప్రత్యేక రోజుల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఫిబ్రవరిలో మహాశివరాత్రి (ఫిబ్రవరి 15) సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి…