America : మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ వంటి ఈ అమెరికన్ కంపెనీలన్నింటిలో 2022 చివరిలో భారీ తొలగింపులు చేపట్టాయి. అప్పుడే మాంద్యం కొట్టొచ్చినట్లు అనిపించింది.
స్టార్‌బక్స్ తన ఇన్‌కమింగ్ సీఈఓ బ్రియాన్ నికోల్ కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. నికోల్‌కు $113 మిలియన్ల (రూ. 948 కోట్లు) అంచనా ప్యాకేజీని ఇవ్వబోతోంది.