పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చరిత్రలు సృష్టించిన కథలు వారి కలం నుంచే జాలువారినవే. వయసు మీద పడినాకా ఇంటిపట్టునే ఉంటున్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. బక్కచిక్కిపోయి, అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ ఫోటో చూసిన వారు ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే అలా మారిపోయారని గుసగుసలాడుతున్నారు. ఇక తాజాగా ఈ…