అమెరికా అంటే ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయం. కానీ, సినిమా ప్రియులకి మాత్రం… హాలీవుడ్డే! యూఎస్ అనగానే భారీ బడ్జెట్ తో నిర్మించే హాలీవుడ్ చిత్రాలానే చాలా మంది గుర్తు చేసుకుంటారు. అయితే, ప్రపంచంలోని చాలా చిన్న చిన్న దేశాలు లేదా వెనుకబడిన దేశాల వార్షిక బడ్జెట్ కంటే కూడా కొన్ని హాలీవుడ్ చిత్రాల పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది! అంత భారీగా సినిమాల్ని వాళ్లు ఎలా తీస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికాలో ఆర్ట్ ని బిజినెస్ గా, బిజినెస్…