సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకి వచ్చేవారు సక్సెస్ అయ్యేవరకు ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పదు. మరుముఖ్యంగా హీరోయిన్లు.. మహిళా కళాకారులు క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోక మానరు. ఏదో ఒక సందర్భంలో వారు అనుభవించిన చేదు అనుభవాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను బయటపెట్టిందని, ఒక స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు…
గతకొన్ని రోజుల నుంచి హైపర్ ఆది అజ్ఞాతంలో ఉన్నాడని, స్టార్ హీరో అభిమానులు ఆయన కోసం వెతుకుతున్నారని వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. హైపర్ పంచ్ లతో ఒక్కరిని కూడా వదలకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది ఒక స్కిట్ లో ఒక ప్రముఖ హీరోపై సెటైర్లు వేశాడు.ఆ సెటైర్లకు హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, ఆది ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతాం అని అన్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా వీటిపై ఆది తనదైన…