టిల్లుగాడిగా ఊరమాస్ ఫెర్మామెన్స్ చూపించిన సిద్దు జొన్నలగడ్డ డీసెంట్ లవ్ స్టోరీపై ఫోకస్ చేస్తున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’కు కమిటైన ఈ కుర్రాడు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపుతో కొలబరేట్ అయ్యాడు. ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. సితార ఎంటర్మైనెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు సిద్దు. ఓవైపు సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ.. లైనప్స్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే చేతిలో మూడు ప్రాజెక్టులుండగా ఇప్పుడు…