గత యేడాది రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఈ యేడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ పెద్దంత సందడి చేయలేదు. అలానే మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో ఈ యంగ్ హీరో ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు, కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హ�