యంగ్ హీరో రాజ్ తరుణ్ కు ఆఖరి హిట్ ఎప్పుడొచ్చింది? అని క్వశ్చన్ చేస్తే ఠక్కున ఆన్సర్ చెప్పడం కష్టమే. కరోనా టైమ్ లో ఒకటి రెండు సినిమాలు ఓటీటీలో విడుదలైనా అవీ పెద్దంతగా వ్యూవర్స్ ను ఇంప్రస్ చేయలేదు. ఇలాంటి టైమ్ లో రాజ్ తరుణ్ కాస్తంత మేకోవర్ తో ‘స్టాండప్ రాహుల్’ మూవీ చేశాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని నందకుమార్, భరత్ ప్రొడ్యూస్ చేశారు. శాంటో మోహన్ వీరంకి…