యూకేలోని లండన్‌లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళను బ్రెజిల్ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన రెండు రోజుల తరువాత మరో ఘటన శుక్రవారం జరిగింది. శుక్రవారం లండన్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు.
Rajasthan : రాజస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచి కంటికి రెప్పలా కాపాడుకునే కన్న తల్లిని హతమార్చాడు. 80 సార్లకు పైనే కత్తితో పొడిచి తల్లిరుణం ఇలా తీర్చుకున్నాడు. ఆమె చేసిన నేరమల్లా తన తమ్ముడి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లుతాననడమే.
Crime News : బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.