టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు అధికారకంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు .…
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా వెండితెరకు పరిహాయం అయి ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించినా సూపర్ స్టార్ బిరుదు అందుకుని టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం కెరీర్ లో 29వ సినిమాలో నటించబోతున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్ లో మారేందుకు రెడీ అవుతున్నాడు అందుకోసం బాడీ, గడ్డం పెంచబోతున్నాడు మహేశ్ బాబు. Also…