గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్‌లో కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘గ్లోబ్‌ట్రాటర్ (SSMB29)’లో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మందాకిని పాత్రలో కనిపించబోతోంది. నవంబర్ 12న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, పోస్టర్ రిలీజ్‌కి ముందు ప్రియాంక తన అభిమానులతో ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. Also…
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబీ29 చుట్టూ రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. రాజమౌళి టీమ్ భారీ సెట్స్ వేస్తూ, ప్రపంచ స్థాయి ప్రెజెంటేషన్‌కు సన్నాహాలు చేస్తోంది. దీనిపై తాజాగా మహేశ్ బాబు స్పెషల్ వీడియో పంచుకున్నాడు. ఇన్ని నెలలుగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు 15న…