సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, విజన్‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాక, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌ని సెట్ చేసింది. ప్రపంచస్థాయి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌తో, ఇప్పటివరకు చూడని స్టైల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని గాయకుడు, సంగీత దర్శకుడు కాళభైరవ బయటపెట్టాడు. Also…