SSMB29 Regular shoot Pushed to January 2025: ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళిని ఆయన సన్నిహితులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమాని అంతలా చెక్కుతూ ఉంటాడు కాబట్టి. ఆయన మామూలుగానే ఒక సినిమాకి 6 నుంచి 7 నెలల ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకుంటాడు. రెండేళ్లు సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిస్తూ ఉంటాడు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు కాబట్టి సాధారణంగా అంత సమయం…