సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్‌లో ప్రత్యేక స్థానం పొందనుంది. ఆయన సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.. జుట్టు పెంచి, గుబురు గడ్డంతో, జిమ్‌లో కసరత్తు చేసి మరింత ఫిట్‌గా మారాడు. ఈ లుక్ పై ప్రేక్షకుల్లో చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. Also Read : Sai Pallavi…