మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే, పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా గన్‌తో ఫైరింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. Also Read:Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో సంబోధించబడుతున్న ఈ సినిమా, అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం చాలా ఆలస్యమైంది. కానీ, రాజమౌళి – మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు అనే విషయం మీడియా లీకుల ద్వారా ప్రజలందరికీ తెలిసిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఇక, ఈ సినిమా గురించి ఒక మొట్టమొదటి ఈవెంట్ నిర్వహించడానికి రాజమౌళి…
రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 షూట్ చేస్తున్నారా ఇది ప్రజెంట్ మూవీ లవర్స్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ తప్పితే మూవీ థియేటర్లలోనూ, స్పెషల్ ఈవెంట్స్‌లో సందడి చేస్తున్నారు దర్శక ధీరుడు. రీసెంట్లీ ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ విన్ అయిన సందర్భంగా టీమ్ ఇండియాను పొగుడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ఆలస్యం.. వేర్ ఈజ్ అప్డేట్ అంటూ ఎస్ఎస్ఎంబీ29 గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. Also Read : Betting App Case : ఈడీ…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘SSMB29’ ముందు వరుసలో నిలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Also Read…