Varanasi : వారణాసిలో రాజమౌళి ఆస్థాన అగ్రహీరో కీలక రోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో ప్రతినాయకుడిగా సుదీప్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘బాహుబలి’లో కూడా చిన్న పాత్రలో మెరిశారు. ఇప్పుడు మరోసారి జక్కన్న తన ఆస్థాన నటుడు సుదీప్ కోసం ‘వారణాసి’లో ఒక పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో సుదీప్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని, కథను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్. ఈ చిత్రం కేవలం మహేష్ బాబు సినిమా మాత్రమే కాదు, ఒక భారీ అంతర్జాతీయ మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు సుదీప్ కూడా తోడవడంతో ఈ సినిమా కాస్టింగ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. దాదాపు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!