రాజమౌళి, మహేశ్‌బాబు కలయికలో సినిమా చేయబోతున్నారు అని న్యూస్ వచిన్నప్పటి నుండి అటు ఫాన్స్ ఇటు సినీ వర్గాలలో ఆసక్తి రేపింది. ఎప్పుడెప్పడు షూటింగ్ చేస్తారా, అసలు కథ ఏ నేపథ్యంలో ఉండబోతోంది, ఎటువంటి జానర్ లో చేయబోతున్నారా అన్నటువంటి అంచనాలతో షూటింగ్ స్టార్ట్ చేయక మునుపే అదిరిపోయే క్రేజ్ ను సంపాదించింది. ఆ సస్పెన్స్ కు మరికొద్దిరోజుల్లో తేరపడనున్నట్టు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను మహేశ్ పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు9న మీడియా సమావేశం…