రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ‘SSMB 29’ అని, గ్లోబ్ ట్రాట్టింగ్ మూవీ అని రకరకాలుగా పిలుస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం చాలా సీక్రెట్‌గా జరిపించారు రాజమౌళి. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో చాలా సీక్రెట్‌గా, పగడ్బందీగా ఓపెనింగ్ జరిపి, ఆ రోజు నుంచే కొన్నాళ్లపాటు షూటింగ్ కూడా జరిపారు. ఇటీవలే ఒక షెడ్యూల్ షూటింగ్ కోసం కెన్యా…
రాజమౌళి సినిమా అంటేనే ప్రత్యేకం. ఆయన దర్శకత్వంలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. కథ, పాత్రలు, సాంకేతికత మాత్రమే కాదు.. ప్రతి షాట్ కూడా ఒక అద్భుత ప్రయోగం లా ఉంటుంది. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇక ఇప్పుడు జక్కన్న మహేష్‌బాబుతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB29’ మరింత గట్టిగా ప్లాన్ చేస్తూన్నారు. Also Read : Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి…