ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని హస్టరీ క్రియేట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అందుకే జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న రాజమౌళి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అడ్వెంచర్ డ్రామా అని వెస్ట్రన్ సినిమా వేదికలపై చెప్పి SSMB 29పై అంచనాలు అమాంతం పెంచేసాడు. ప్రస్తుతం…