Home
Ssmb 28 Title Announcement
Ssmb 28 Title Announcement News
-
SSMB 28: ఇది మహేష్ అభిమానులకి మాత్రమే దక్కిన అదృష్టం
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఒకటే టాగ్, ఒకటే ట్రెండ్ నడుస్తోంది… ‘ఎస్ఎస్ఎంబీ 28’. మే 31న టైటిల్ అనౌన్స్ చేస్తున్న మేకర్స్, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఒక పోస్టర్ ని వదిలారు. మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకొని, సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న బ్యాక్ స్టిల్ రిలీజ్ చేసారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైటిల్‌ను మే 31న రిలీజ్ చేయనున్నారు. అయితే ఏ హీరో సినిమాకి… -
SSMB 28: తుఫాన్ వస్తుంది… అలర్ట్ గా ఉండండి
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా క్లాస్ మిక్స్డ్ విత్ లైట్ మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉండడంతో ఫాన్స్ అన్ని సినిమాలని క్లాస్ మూవీస్ కిందే లెక్కేశారు. ఎంత క్లాస్ సినిమాలు చేసినా, చొక్కా నలగకుండా ఫైట్స్ చేసినా ఫాన్స్ మహేష్ నుంచి ఒక పోకిరి పండుగాడిని, ఒక బిజినెస్ మాన్ సూర్య భాయ్ ని, ఒక ఒక్కడు అజయ్ ని, ఖలేజా సీతా రామరాజుని, అతడు నందుని… -
SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’ దగ్గరే ఆగకపోవచ్చు…
అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టిన సినిమాలు ఇవి. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుంది అనగానే హీరో ఎవరు అనేదాని కన్నా ముందు ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్ ఉంటుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమాకి కూడా… -
SSMB 28: ‘ఆరంభం’… ‘అయోధ్యలో అర్జునుడు’… దీనికే నేషనల్ ట్రెండ్ సృష్టించారా?
#SSMB28 #Pandugaadubackinaction అనే రెండు టాగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఉన్నపళంగా మహేశ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, రెండోది ఒక ఫ్యాన్ అకౌంట్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్-త్రివిక్రమ్ సినిమాకి ‘ఆరంభం’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ని చిత్ర… -
Mahesh Babu: న్యూ ఇయర్ వరకూ మహేశ్ కనిపించడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో పాటు ఫ్యామిలీ టైంకి కూడా పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ ఉంటాడు. సినిమాలకి ఎంత టైం స్పెండ్ చేస్తాడో, ఫ్యామిలీకి కూడా అంతే క్వాలిటీ టైం ఇవ్వడంలో మహేశ్ చాలా స్పెషల్. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ లో ఫారిన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే మహేశ్, మరోసారి ఫారిన్ ట్రిప్ కి వెళ్లనున్నాడు. క్రిస్మస్, న్యూఇయర్ ని మహేశ్ ఫారిన్ లోనే సెలబ్రేట్… -
#SSMB28: ‘అ’నే నమ్మిన మాటల మాంత్రికుడు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా కామన్ గా ఉండే పాయింట్స్ కొన్ని ఉంటాయి. హీరో స్మోక్ చేయడు, విలన్ చనిపోడు, పురాణాల రిఫరెన్స్ ఉంటుంది, హీరోయిన్ కి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీటితో పాటు కామన్ గా ఉండే మరో పాయింట్, త్రివిక్రమ్ సినిమా టైటిల్. ‘అ’తో మొదలయ్యే పేర్లని టైటిల్స్ గా పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటైన పని. అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!