మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైన ఉంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా, ఇదో పాన్ ఇండియా సినిమా అంటూ ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రివీల్ చేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ పై దృష్టి పెట్టిన నెట్ ఫ్లిక్స్, SSMB 28 రైట్స్ కూడా మేమే తీసుకున్నాం అని అనౌన్స్ చేస్తూ సోషల్…