సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో ‘SSMB29’ని కూడా ఒక ఫ్రాంచైజ్ లా…
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘పూజా హెగ్డే’. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ లా ఉండే ఈ కన్నడ బ్యూటీ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘ముకుందా’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, 2016లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాలోనే హృతిక్ రోషన్ లాంటి స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘మొహంజొదారో’ అంటూ రూపొందిన మూవీతో…