పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, CAPFలో 3,073 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రెండు పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు వేతనం అందుకోవచ్చు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లోని మొత్తం ఖాళీలలో 10 శాతం మాజీ సైనికులకు రిజర్వ్ చేశారు. ఢిల్లీ పోలీస్‌లో మొత్తం 212 ఖాళీలలో 142 పురుషులకు, 70…