TS SSC Results 2023: తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదలయ్యాయి.. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ పరీక్షలకు 4,94,504 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,91,862 మంది విద్యార్థులు హాజర్యారు.. వారిలో 4,84,370 మంది విద్యార్ధులు రెగ్యులర్ గా, 7,492 మంది విద్యార్థులు ప్రైవేటుగా హాజరయ్యారు.. రాష్ట్రంలో పదవ…
TS SSC Results 2023: తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నారు.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా.. ఇటీవలే స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేశారు.. నిన్నే ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ రోజు టెన్త్ ఫలితాలు ప్రకటించారు.. ఫలితాల ప్రకటనలో లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. ఇక, టెన్త్ ఫలితాలను కింది లింక్‌ను…
SSC Supplementary Exams: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మొత్తంగా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. గత ఏడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.. పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా సత్తా చాటారు బాలికలు.. ఈ ఏడాది బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతం.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది.. ఇక, 933 స్కూళ్లల్లో వంద శాతం పాస్.. 38 స్కూళ్లల్లో సున్నా శాతం ఫలితాలు.. ఫలితాల్లో…
AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ 2023 ఫలితాలను విడుదల చేశారు.. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 6,64,152 మంది ఉండగా.. పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 6,09, 081గా ఉంది.. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం.. 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని.. రికార్డు స్థాయిలో…
AP SSC Results 2023: టెన్త్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అయితే, టెన్త్ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ రోజు పదవ తరగతి ఫలితాల విడుదల చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో టెన్త్ ఫలితాలను ప్రకటించనున్నారు.. కాగా, గత నెల…