కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ బి, సి పోస్టులకు ప్రతి సంవత్సరం SSC CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష జరుగుతు