Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
సినిమా పాట రాయడమంటే కేవలం పదాలను పేర్చడం కాదు, ఆ కథలోని ఆత్మను పట్టుకోవడం. ఆస్కార్ విజేత, గీత రచయిత చంద్రబోస్ తాజాగా ‘భోగి’ సినిమా పాటల విశేషాలతో పాటు, తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాసినప్పటికీ, ‘భోగి’ సినిమాలో 1960ల నాటి స్వచ్ఛమైన, సహజమైన తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించే అవకాశం దక్కిందని చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. 13… -
Varanasi: రాజమౌళి – మహేశ్ ‘వారణాసి’కి ఐపీఎల్ గండం.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?
Varanasi: సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్-వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ డేట్పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, సరిగ్గా అదే సమయంలో దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ పీక్ స్టేజ్లో ఉండనుండటంతో, సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. భారతదేశంలో… -
Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
Varanasi Movie Completes Shooting: సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ఒకటి. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు… -
Varanasi Update: ఆ ఎద్దు మీద మహేష్ను చూసి ఏడాది అయింది.. మరో అప్డేట్ అయినా ఇవ్వండి సార్..!
Varanasi Update: భారతీయ సినీ చరిత్రలో కనివిని ఎరుగని అద్భుతమైన విజువల్ వండర్, గ్లోబల్ అడ్వెంచర్గా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సరిగ్గా ఏడాది క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రీ గ్లిమ్స్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు, అభిమానులకు భారీ అంచులను ఇచ్చింది. రుద్రుడిగా మహేష్ బాబు త్రిశూలం పట్టుకుని ఒక భారీ ఎద్దుపై స్వారీ చేస్తూ… -
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
Ramya Krishna: టాలీవుడ్ సినీ చరిత్రలో ‘నీలాంబరి’, ‘శివగామి’ పాత్రల పేరు చెబితే రమ్యకృష్ణ తప్ప మరొకరు కళ్ల ముందు కనిపించరు. రజనీకాంత్ సరసన ‘నరసింహ’లో ఆమె ప్రదర్శించిన పంతం, రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’లో మాహిష్మతి రాజమాతగా ఆమె చూపించిన రాజసం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే, తన కెరీర్నే మలుపుతిప్పిన ఈ రెండు ఐకానిక్ పాత్రలను చేయడానికి తాను మొదట అస్సలు ఇష్టపడలేదని రమ్యకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు.… -
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
Varanasi Movie Theatrical Business: సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్వరల్డ్ మూవీ ‘వారణాసి’. ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.290… -
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
Dil Raju : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 290 కోట్లకు క్లోజ్ అయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ అంశంపై స్పందించారు. ఒకవేళ తాను ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఉంటే మొత్తం… -
Varanasi: ‘వారణాసి’ రిలీజ్పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక కొత్త బజ్ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ వెర్షన్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మేకర్స్ ఎప్పుడో డేట్ లాక్ చేశారు. కానీ, తాజాగా ఈ రిలీజ్ డేట్ మారబోతోందంటూ వినిపిస్తున్న వార్తలు టాలీవుడ్తో… -
Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
Varanasi Movie Theatrical Rights: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసిపై ఏ చిన్న న్యూస్ వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది.… -
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Mythology Movie Trend: నిన్న మొన్నటిదాకా తుపాకుల మోతలు, నెత్తుటి ఏరులు, డ్రగ్స్ మాఫియాల చుట్టూ తిరిగిన భారతీయ చిత్రసీమ.. ఇప్పుడు రూట్ మార్చింది. గ్యాంగ్స్టర్ జానర్ కాస్త చల్లబడటంతో దర్శకుల చూపు ఒక్కసారిగా వేల ఏళ్ల నాటి భారతీయ ఇతిహాసాల వైపు మళ్లింది. ‘కల్కి 2898 ఏడీ’, యానిమేషన్ మూవీ ‘మహా అవతార్ నరసింహ’ ఇచ్చిన భారీ హిట్స్తో మైథాలజీ కథలే సరికొత్త బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయాయి. అయితే, ప్రతి ఒక్కరూ ఇదే ట్రాక్లోకి వచ్చేస్తుండటంతో…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!