AMB Banglore: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ మల్టీప్లెక్స్ (AMB Cinemas) ఇప్పుడు బెంగళూరులో అడుగుపెడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతంగా నడుస్తున్న ఈ మల్టీప్లెక్స్, డిసెంబర్ 16వ తేదీన బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్‌ను మహేష్ బాబు ఏసియన్ సంస్థతో (Asian Cinemas) కలిసి ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఈ కొత్త మల్టీప్లెక్స్ డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ ఇప్పటికే…
Varanasi: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ హడావుడి గురించే చర్చ. హైదరాబాద్ శివారులో అత్యంత భారీగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాన్ని అభిమానులతో పాటు వేలాదిమంది వీక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న టైటిల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా…
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును ఎట్టకేలకు నేడు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘గ్లోబల్ ట్రాటర్’ ఈవెంట్ లో ప్రకటించారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అని పేరును కన్ఫర్మ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈవెంట్ లో సినిమా పేరుతో పాటు హీరో మహేష్ బాబు సంబంధించిన వీడియోను క్లిప్పును కూడా ప్లే చేశారు. ఈ వీడియోలో మహేష్ బాబు ఆవుపై గంభీరంగా వెళ్తున్న దృశ్యం…