Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఫెయిల్యూర్ కాలేదు. జక్కన్న ఇప్పటి వరకు డజన్ సినిమాలు తీస్తే.. సోసో అనిపించుకున్న సినిమాలు కూడా లేదు. దీంతో నెక్ట్స్ వారణాసిపై భారీ అంచనాలే మొదలయ్యాయి. మహేష్ బాబుతో మూవీ అనగానే ఎక్స్ పర్టేషన్స్ మరింత పెద్దవయ్యాయి. అందుకే ఈసారి సంథింగ్ బిగ్ కుక్ చేస్తున్నాడు జక్కన్న. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వారణాసి.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు ఎలా రప్పించాలో అనిల్ రావిపూడికి తెలిసిన మ్యాజిక్ మరో దర్శకుడికి పెద్దగా తెలియదు. అలాగే వర్కౌట్ అవుతుంది కదా అని సంక్రాంతిని కూడా వదలట్లేదు. రీజనల్ సినిమాలతో వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తున్న అనిల్ నెక్ట్స్ సినిమాపై ఇప్పటి నుండే లెక్కలు మొదలయ్యాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌తో కలిసి మల్టీస్టారర్ ఫిల్మ్ లోడింగ్ చేస్తున్న అనిల్.. నెక్ట్స్ మన శంకర్ వరప్రసాద్ నంబర్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసినవి రెండు, మూడు సినిమాలే అయినా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు షాహీద్ కపూర్, రణబీర్ ఖాతాలో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలిచ్చాడు. నెక్ట్స్ టాలీవుడ్ టర్న్ తీసుకుని డార్లింగ్ ప్రభాస్‌తో స్పిరిట్ చేస్తున్నాడు. ఇందులో డార్లింగ్‌ను మరింత వయెలెంట్‌గా మార్చబోతున్నాడన్న రూమరే సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. నెక్ట్స్ ఇయర్ మార్చి5న రాబోతుంది హై ఆక్డేన్ మూవీ. ఈ ముగ్గురు.. ఒక్కొక్కరు ఒక్కో జోనర్ మూవీస్ చిత్రాలతో నెక్ట్స్ ఇయర్ టార్గెట్ చేస్తున్నారు. గత సినిమాల కన్నా మోర్ నంబర్స్.. సంథింగ్ బిగ్ వీరి నుండి ఫ్యాన్స్ ఎక్స్ పర్ట్ చేస్తున్నారు.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!