ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది అంటే అది కేవలం దర్శక ధీరుడు రాజమౌళి వల్లే. బాహుబలి అనే ప్రాజెక్ట్ రాజమౌళి చేయకపోయి ఉంటే టాలీవుడ్, హాలీవుడ్ లెవల్‌కి వెళ్లకపోయేది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ కొట్టేసి.. హిస్టరీ క్రియేట్ చేశాడు జక్కన్న. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాలు కూడా జక్కన్న మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే రాజమౌళి ఇప్పుడో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయాడు. ఆయన నుంచి…