Actress Sruthi Shanmuga Priya Responds on husband death: తమిళ సన్ టీవీలో ప్రసారమైన నాథస్వరం సీరియల్‌లో రాగిణి క్యారెక్టర్‌తో నటిగా అరంగేట్రం చేసిన నటి శ్రుతి షణ్ముఖప్రియ భర్త హఠాన్మరణం చెందారన్న సంగతి తెలిసిందే. నటి శ్రుతి షణ్ముఖప్రియ భర్త అరవింద్ శేఖర్ 30 ఏళ్ల వయసులో పెళ్లయి రెండేళ్లు కూడా పూర్తి కాక మునుపే గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో తన భర్త మరణం తర్వాత తొలిసారిగా శ్రుతి ఓ నోట్ షేర్…