సెలబ్రిటీలు అంటే అందరికీ ఒకే అభిప్రాయం ఉంటుంది. కోట్ల రూపాయలు సంపాదిస్తారు, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొంటారు. నిజానికి చాలా స్టార్‌లు కూడా అలానే ఉంటారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త లగ్జరీ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తారు. కోట్ల రూపాయల విల్లాలు, ఫారిన్ ప్రాపర్టీస్, బ్రాండ్‌డ్ వస్తువులు ఇవన్నీ వారి లైఫ్‌లో భాగమే. కానీ అందరికీ ఒకే ఫార్ములా ఉండదు! విశ్వనటుడు కమల్ హాసన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారట.…
Sruthi Haasan Completes 15 years in Film Industry: కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైన శృతిహాసన్ హీరోయిన్ గా మారి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన ఆమె హిందీలో వచ్చిన లక్ అనే సినిమాతో హీరోయిన్ అయింది. 2009లో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకురాలేద. తర్వాత తెలుగులో ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో పరిచయం అవగా…