Sriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిపోతున్నా ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. పైగా ఇన్నేళ్లుగా ఆమె అందంలో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ ను మరింత పదును పెట్టుకుంటోంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు రాకపోయినా కీలక పాత్రలు చేస్తూ ఫుల్…