తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి చాంధ్రమాసం ప్రకారం అధిక మాసం వస్తుంది.. ఇలాంటి సందర్భాల్లో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు నిర్వహిస్తారు.. ఈనెల 24 న దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు న�