హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య రాముడు.. రాముడు ఏక పత్ని వ్రతుడు.. సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకొని ఉంటాడు.. రాముడంటే ఒక్కటే మాట, ఒక్కటే బాణం అంటారు.. ఇచ్చిన మాటను మరువడు.. ప్రతి ఏటా హిందువులంతా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాముడి పుట్టినరోజు అని కొందరు అంటారు.. మరికొందరు రాముడికి సీతకు కళ్యాణం జరిగిన రోజు అని నమ్ముతారు.. శ్రీరాముడికి, సీతమ్మకు…