కుంభమేళాలో పూసలమ్ముతూ, తన అందమైన కనులతో సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా, ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఆమె తొలి సినిమాగా రాబోతున్న చిత్రానికి ‘లైఫ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సాయిచరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ‘లైఫ్’ సినిమా ప్రారంభోత్సవం బుధవారం నాడు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో…
Monalisa: మహా కుంభమేళాలో కొన్ని లక్షల మంది వ్యాపారాలు చేసి బాగుపడితే, ఒక అమ్మాయి మాత్రం ఏకంగా పూసలమ్ముతూ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరో ఇప్పటికీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది, ఆమె పేరు మోనాలిసా. కుంభమేళాలో పూసలమ్ముతూ తనదైన కళ్లతో అందరినీ ఆకట్టుకున్న ఆమె, సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.